December 20, 2012

నా తెలుగు భాష

నా తెలుగు భాష

తర తరాల నా భాష 
తరగి పోనిది నా భాష
దేశ భాషలందు నా భాష
లెస్స అయినది నా భాష
జనపదాల జీవ భాష
బహు ప్రాచీనమైన భాష
అందమైన కావ్య భాష
పదునైన పద్య భాష
కవిత్రయముగ నాభాష
పరిఢవిల్లెను నా భాష
తరతరాల గని నా భాష
తరగని పెన్నిధి నా భాష !!

4 comments:

Anonymous said...

dayachesi www.cpbrown.org lo padya, geya, naataka rachanala poteela vivaraalanu choodandi.

cpbrownsevasamithi@yahoo.com

Padmarpita said...

తీయనైన తెలుగు భాషపై మీ కవిత బాగుందండి.

Radha said...

telugu bhashapina mee kavitha bale lessa lessa!!

చిలమకూరు విజయమోహన్ said...

బ్లాగులోకానికి పునః స్వాగతం .కవిత చాలా బాగుంది.