April 9, 2013

విజయ నామ సంవత్సర ఉగాది

విజయీభవ

విజయ నామ సంవత్సరం
విజయానికి సంకేతం
తెలుగు నేల పులకిస్తోంది
వేప పూత విరగకాస్తోంది
మామిడి పిందెలు
మురిపిస్తున్నాయ్
చింత-జీలకర్ర
ఊరిస్తున్నాయ్
జీడిపప్పు -బెల్లం
అన్నీ ఉన్నాయ్
ఇక పదండి షడ్రుచుల
ఉగాది పచ్చడి
దిగ్విజయంగా తయారు చేసి
విజయ నామ సంవత్సరానికి
స్వాగతం పలకండి!!!



ఉఉఅ

1 comment:

Lakshmi Raghava said...

బంద్ లతో , అవినీతి తో ,కరెంటు కష్టాలతో వున్నా మానవుడు ఆశా జీవే ...ఇలా స్వాగతం పలకాలనే అనుకుంటాం.బాగారాసారు .